Tribal Museum

పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు మరియు పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది.

3 km from Padmapuram Park. There is a tribal museum in the distance. There are separate entrance fees for adults and children for entry to this museum. Here the natural ready-made idols that reflect the traditions and customs of the tribes are unique. Boat rides and landscaping are attractions. There is a coffee museum here that offers coffee tastings. Coffee powder is available along with different types of coffee.

Climate Data

Minimum : 220
Maximum :40

Tribal Museum Map Location